language pack

ఆధ్యాత్మికయోగము ( Adhyatmika_Yogam )

Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు

Description

భౌతికయోగము ఉన్నది, ఆధ్యాత్మిక యోగము ఉన్నది. భౌతికయోగము మనము ప్రశాంతముగా ఉండేటట్లు, సులభంగా వంగేటట్లు, ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. అయితే ఆధ్యాత్మికయోగము నిరంతరముగా వృద్ధిచెందే దివ్యానందసుఖ స్థితిని పొందే పద్ధతిని మనకు బోధిస్తుంది. పురాతనకాలంలో ఋషభదేవుడనే రాజు తన పుత్రులకు తెలిపిన ఉపదేశాలను వివరిస్తూ శ్రీల ప్రభుపాదులు ఆధ్యాత్మికయోగ పథమును, అంటే కృష్ణభక్తిభావనను ఈ పుస్తకములో ఉపదేశించారు.