యోగపరిపూర్ణత ( Yoga Paripurnata )
Description
పరిపూర్ణంగా యోగసాధన చేయడమంటే ఏమిటి? ఈ రోజులలో అది సాధ్యమేనా? ఈ సంగతి తెలుసుకోండి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన యోగాచార్యులైనట్టి శ్రీల ప్రభుపాదులు యోగము యొక్క నిజమైన అర్థాన్ని కమ్మివేసిన వ్యాపార ధోరణి మేఘాలను పూర్తిగా చెదరగొట్టారు. యోగభంగిమలకు కసరత్తులకు అతీతంగాను, ధ్యానము ప్రాణాయామ పద్ధతులకు అతీతంగాను ప్రాచీన యోగోపదేశాలు దేవదేవుడైన శ్రీకృష్ణునితో శాశ్వతమైన ప్రేమ సంబంధాన్ని లక్షించి ఉన్నాయని ఆయన వివరించారు.