గ్రహాంతర సులభయానము ( Grahantara Sulabhayanamu (Telugu) )
Description
మనిషి అంతరిక్షాన్ని జయించడానికి, ఇతర లోకాలకు వెళ్ళడానికి సర్వదా కలలు కన్నాడు. ఆతని చిరకాల అన్వేషణలో సహాయ్యం చేయడానికి విజ్ఞానశాస్త్రం రాకెట్లను, రోదసినౌకలను ప్రయోగించినా ఎక్కువ విజయం చేకూరలేదు. ఇతర లోకాలకు ప్రయాణించడానికి ఉన్నట్టి ప్రాచీనమైన, ఆశ్చర్యకరమైన మార్గాన్ని ఈ పుస్తకము వెల్లడి చేస్తుంది.
Sample Audio