కృష్ణచైతన్యసాధన ( Krishna Chaitanya Sadhana )
Description
ఆధ్యాత్మికోన్నతి అనేది మన మూల భగవచ్చైతన్యాన్ని జాగృతం చేసికోవడమనే సరళమైన విషయం. ప్రపంచం యొక్క సత్యాన్ని గమనించి కృష్ణుడిని చేరే ఉన్నతమైన మార్గంలో నడవమని ప్రపంచ సుప్రసిద్ధ వైదిక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదులు మనకు బోధిస్తున్నారు. కనుక ఈ భ్రమ నుండి మనలను మనము ఉద్ధరించుకోవడము మన బాధ్యత. ఈ పుస్తకములో చెప్పబడిన అత్యంత సరళము, ఆచరణీయము అయినట్టి కృష్ణచైతన్య పద్ధతిని అనుసరించడం ద్వారా అనంతమైన సుఖమయ, ఆనందమయ జీవితాన్ని మనము పొందగలము.