Back to Telugu Books  Telugu Books
వైష్ణవ ఆచార్యుల కీర్తనలు
Share

వైష్ణవ ఆచార్యుల కీర్తనలు ( Vaishnava Acharyula Keertanalu )

Author: His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupada

$ 0.74
Quantity Decrease Icon Quantity Increase Icon
Location Icon Check

Summary

అనేకమంది వైష్ణవుల (కృష్ణభక్తుల) సంప్రదాయకమైన కవితలతో, మంత్రాలతో నిండి ఉన్నదే ఈ పుస్తకము. వారు తమ రచనలలో శ్రీకృష్ణభగవానుని, ఆతని అవతారాలను కీర్తించారు. మూల బెంగాలీ కీర్తనలకు, సంస్కృత కీర్తనలకు ఈ పుస్తకములో కచ్చితమైన భావము పొందుపరుపబడినది. ఈ కీర్తనలలోని కవిత్వము హృదయాన్ని స్పృశిస్తూ సాధకుడైన భక్తుని భక్తిభావాన్ని వెల్లడి చేస్తుంది. ఈ భక్తి కీర్తనలను పాడడము భక్తియోగములో అత్యంత ప్రధానమైన సాధనము. ఇది మనలను ఈ తాత్కాలిక జగత్తు యొక్క క్లేశాల నుండి శీఘ్రమే ఉద్ధరించి మన చైతన్యాన్ని భగవత్ప్రేమలోని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. దివ్యనాదము మనలను దివ్యప్రదేశానికే తీసికొని వెళుతుంది. హృదయలోతుల నుండి ఉప్పొంగినట్టి ఈ రమ్యమైన కీర్తనలు సంగీత సాహిత్యాలు చేయగలిగిన రీతిగా భగవంతునికి దగ్గరగా చేరుస్తాయి.


Product Details

  • No Of Pages: 120
  • Author: His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Telugu
  • ISBN Code: 978-81-972910-6-7
  • Product Size: 21 x 12.5 x 1 (cms)
  • Weight: 0.13 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.