Back to Telugu Books  Telugu Books
పునర్జన్మ
Share

పునర్జన్మ ( Punarjalma (Telugu) )

Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada

$0.39
Quantity Decrease Icon Quantity Increase Icon
Location Icon Check

Summary

పునర్జన్మ గురించి ఇంతవరకు ముద్రితము కానట్టి అత్యంత సమగ్రమైన వివరణము జీవనము జన్మతో ప్రారంభము కాదు లేదా మృత్యువుతో సమాప్తము కాదు. తన ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టిన తరువాత ఆత్మకు ఏమి జరుగుతుంది? అది వేరొక దేహంలో ప్రవేశిస్తుందా? దానికి నిరంతరము పునర్జన్మ తప్పదా? నిజానికి పునర్జన్మ ఎలా కలుగుతుంది? మన భవిష్యత్ పునర్జన్మలను మనము నియంత్రించగలమా? ఈ అత్యంత లోతైన, రహస్యమైన ప్రశ్నలకు పునర్జన్మ గురించి ప్రపంచములోని అత్యంత ప్రామాణిక, ప్రాచీన జ్ఞానమూలాల నుండి స్పష్టమైన, సంపూర్ణమైన వివరణలను ఇచ్చేదే ఈ “పునర్జన్మ’’ అనే చిన్ని పుస్తకము.


Product Details

  • No Of Pages: 128
  • Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Telugu
  • ISBN Code: 978-81-958860-1-2
  • Product Size: 18 x 12 x 0.5 (cms)
  • Weight: 0.086 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.