ప్రారంభకులకు కృష్ణచైతన్య మార్గదర్శిని ( Prarambha Kulaku Krishna Chaitanya Margadarshini (Telugu) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
Summary
కృష్ణచైతన్యసాధన ఎందుకు చేయాలి? నాకు గురువు అవసరమా? నేనెందుకు నామజపము చేయాలి? దానిని నేనెట్లా చేయాలి? కృష్ణచైతన్యాన్ని ప్రారంభించడానికి మీరు తెలిసికోవలసిన విషయాలన్నిం టినీ ఈ పుస్తకము మీకు తెలియజేస్తుంది. మనలను శ్రీకృష్ణునికి చేరువగా చేర్చే ప్రతీరోజు సాధనల గురించి సులభంగా అర్థం చేసికోగలిగే మార్గదర్శనం ఇందులో లభిస్తుంది. ఇది పూర్తిగా ఆచరణ సాధ్యమైన వివరాలతో నిం డి ఉంది. ఇది ఆశ్రమవాసులైన భక్తులకు, గృహస్థభక్తులకు ఇరువురికీ అవసరమైన పుస్తకము. మిమ్మల్ని మేలైన, మంచి ఆధ్యాత్మికవ్యక్తిగా తయారు చేసే బాధ్యతను ఈ పుస్తకము స్వీకరిస్తుంది.
Product Details
- No Of Pages: 112
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Telugu
- ISBN Code: 978-93-88883-46-7
- Product Size: 18 x 12 x 0.7 (cms)
- Weight: 0.079 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.