Back to Telugu Books  Telugu Books
నాగరిరికత – ఆధ్యాత్మికత
Share

నాగరిరికత – ఆధ్యాత్మికత ( Nagarikata Adhyatmikata )

Author: His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupada

$ 0.29
Quantity Decrease Icon Quantity Increase Icon
Location Icon Check

Summary

కడచిన శతాబ్దాలుగా మానవులు ఏ విధంగా పురోగతిని సాధించారని అడిగితే చాలామంది జనులు సాంకేతిక పరిజ్ఞానము, విజ్ఞానశాస్త్రము, వాటి ద్వారా సాధించబడిన జ్ఞానము, సౌకర్యాలను ఎత్తి చూపుతారు. కాని ఆత్మ కోరే ఆనందాన్ని, నిత్యజీవితాన్ని ఇవి ఎలా ఇవ్వగలుగుతాయి? ఇరువదియవ శతాబ్దపు గొప్ప తాత్త్వికులలో ఒకరైన కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు మన నిజమైన కోరికలు, అవసరాల నుండి దృష్టిని మరలించకూడదని తెలియజేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానము, విజ్ఞానశాస్త్రము మంచివే, వాటికి తమ ప్రత్యేక స్థానము ఉన్నది. కాని జగత్తును దాటి వెళ్ళడము, మన ఆధ్యాత్మిక స్వభావాన్ని జాగృతము చేసికోవడమనే అత్యంత ప్రధానమైన కార్యము నుండి అవి మన దృష్టిని మళ్ళించకూడదు.


Product Details

  • No Of Pages: 79
  • Author: His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Telugu
  • ISBN Code: 978-81-972910-5-0
  • Product Size: 18 x 12 x 0.5 (cms)
  • Weight: 0.068 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.