కపిలభగవానుని ఉపదేశములు ( Kapila Bhagavanuni Upadeshamulu )
Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
Summary
శ్రీకృష్ణభగవానుని అవతారమైనట్టి కపిలదేవుడు దేవహూతి తనయునిగా లక్షలాది సంవత్సరాల క్రిందట ధరణిపై అవతరించాడు. భర్త వనానికి వెళ్ళిపోయినప్పుడు తన తల్లికి కపిలదేవుడు సాంఖ్యతత్త్వాన్ని, అంటే భౌతికపదార్థ జగత్తు, చైతన్యము యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమును, సమస్తము యొక్క చరమ మూలముకు సంబంధించిన ఈ తాత్త్విక విధానమును వివరించాడు. తనను గురించి, భగవంతుని గురించి, నిజమైన ఆనందాన్వేషణను గురించిన మానవుని తపనకు సమాధానాలను పొందడంలో నేటికీ సాంఖ్య తత్త్వము, కపిలదేవుని ఉపదేశములు ఎంతగా సంబంధించినవై ఉంటాయో వేదవిజ్ఞానము స్పష్టంగా చూపుతున్నది.
Product Details
- No Of Pages: 312
- Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
- Language: Telugu
- ISBN Code: 978-81-993585-7-7
- Product Size: 21 x 12.5 x 1.4 (cms)
- Weight: 0.254 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.