కలియుగంలో పంచ మహాయజ్ఞాలు ( Kaliyugamlo Pancha Mahayajnalu (Telugu) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
Summary
కలియుగము, అంటే ప్రస్తుతము నడుస్తున్నట్టి కాలము కలహయుగమని, కలుషాల యుగమని, కపటంతో నిండిన యుగమని, కలతలతో కూడిన యుగమని చెప్పబడుతుంది. ఇటువంటి స్థితిలో మనిషి శాంతిమయ జీవనాన్ని గడిపే అవకాశమే లేదు. అందుకే దాటశక్యము కానట్టి కలియుగ ప్రభావము నుండైనా బయటపడి నిర్మలమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి శాస్త్రాలలో మహత్తరమైన కార్యాలు చెప్పబడ్డాయి. అట్టి ప్రభావశీలమైన కార్యాలే ఈ చిన్న పుస్తకములో పంచ మహాయజ్ఞాల రూపంలో సులభంగా అర్థమయ్యేటట్లు, ఆచరించేటట్లు తెలియజేయబడినాయి. వీటి శ్రద్ధాపూర్వకమైన ఆచరణ మిమ్మల్ని, మీ పరివారాన్ని, సమస్త మానవాళిని సుఖభాగులను చేస్తుంది.
Product Details
- No Of Pages: 40
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Telugu
- ISBN Code: 978-93-83430-08-6
- Product Size: 21 x 12.5 x 0.2 (cms)
- Weight: 0.04 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.