Ekadashivrata Mahatmayamu ( Ekadashivrata Mahatmayamu )
Author: Vaishnavanghri sevaka das
Summary
మానవులకు సర్వాాభీష్టాాలను సిద్ధింం?పజేసే ఏకాదశీ ద్వాాదశీ వ్రతము మత్స్యయ?పురాణము, భవిష్యయపురాణము, అగ్నిిపురాణము, స్కం?ంద పురాణము వంంటి ఎన్నెెన్నోో పురాణాలలో, శాస్త్రాాలలో విస్తాారముగా వర్ణింం?చబడింంది. అన్నిి రకాల పాపాలను నశిం?పజేయడంంలో ఏకాదశీ వ్రతపాలనకు సరిపోలే పుణ్యయకార్యయమే లేదని కూడ చెప్పపబడింంది. ఏకాదశీ వ్రతాన్నిి పాటింంచనంం తవరకు మనిషి దేహములోనే సకల పాపాలు నివాసము చేస్తాాయని నారదపురాణము పలికిం?ది. అంం దుకే జనులంం దరు ఏకాదశీవ్రత మహిమను తెలిసికోవాలి, దానిని త్రికరణ శుద్ధిిగా పాటింంచాలి. తద్ద్వాా?రా అంం దరు దుఃఃఖవిముక్తుు లై శాంంతిని, భక్తిిని పొంందగలుగుతారు. ఏకాదశీవ్రతము సకల వాంంఛితాలను నెరవేర్చేే చింంతామణి. రోగానికి మంం దులాగా దుఃఃఖానికి మంం దు ఏకాదశీవ్రతము. సమస్తత తీర్థథస్నాానాల ఫలము, సమస్తత తీర్థథక్షేత్ర దర్శశనఫలము కేవలము శ్రద్ధాాపూర్వవ కమైన ఏకాదశీ వ్రతపాలన ద్వాారా ఒనగూడుతుంందని శాస్త్రాాలు పలుకుతున్నాాయి.
Product Details
- No Of Pages: 132
- Author: Vaishnavanghri sevaka das
- Language: Telugu
- ISBN Code: 978-81-993585-2-2
- Product Size: 18 x 12 x 0.4 (cms)
- Weight: 0.68 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.