భక్తి నిత్యప్రేమకళ ( Bhakti Nitya Premakala (Telugu) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
Summary
ఇక్కడ మనము దేనిని ప్రేమ యని అంటామో అదంతా తాత్కాలికమైనది, కాని భగవ్ధామములో శ్రీకృష్ణుడు తన ప్రియతమ భక్తులతో అనుభవించే గహనమైన ప్రేమవినిమయము నిత్యమైనది. అట్టి నిత్యప్రేమ స్థానములోకి ప్రవేశించే విధమును భక్తియోగము మనకు బోధిస్తుంది.
భక్తి అనే విద్యకు ప్రపంచ ప్రధాన గురువైనట్టి కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు దాని ప్రాథమిక నియమాలను ఈ ప్రారంభ పుస్తకములో వివరించారు. ఆ్లంభాష మాట్లాడే ప్రపంచ ప్రాంతాలలో కృష్ణభక్తి విజ్ఞౌనాన్ని బోధించమని చెప్పిన గురువుగారి మాటను నెరవేర్చడానికి ఆయన అరవై తొమ్మిదేళ్ళ వయస్సులో 1965లో అమెరికా దేశానికి వెళ్ళారు. తరువాత పన్నెండేళ్ళ కాలంలో ఆయన వేదవాఙ్మయముపై దాదాపు డెభై అనువాద, వ్యాఖ్యానాల పుస్తకాలు రచించారు. ప్రపంచవ్యాప్తంగా అవి ఇపుడు విశ్వవిద్యాలయాలలో ప్రామాణిక గ్రంథాలుగా అయినాయి. అదేసమయంలో దాదాపు విరామం లేకుండ ఆయన ప్రయాణిస్తూ తమ అంత్జతీయ సంఘాన్ని ఆశ్రమాలు, పాఠశాలలు, మందిరాలు, వ్యవసాయక్షేత్రాలతో కూడిన ప్రపంచవ్యాప్త సమాఖ్యగా తీర్చిదిద్దారు. ఆయన 1977వ సంవత్సరము శ్రీకృష్ణుని పరమ పవిత్ర న్థలమైన బృందావనములో నిత్యలీలాప్రవిష్ఠులయ్యారు. ఆయన ప్రారంభించిన ఉద్యమాన్ని శిష్యులు ఇపఎుడు కొనసాగిస్తున్నారు.
Product Details
- No Of Pages: 56
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Telugu
- ISBN Code: 978-93-83095-46-9
- Product Size: 18 x 12 x 0.2 (cms)
- Weight: 0.043 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.