ఆధ్యాత్మిక జగత్తు సందేశాన్ని తీసికొనివచ్చిన శ్రీల ప్రభుపాదులు ( Adyatmika Jagatu sandhesani Tiskoni ochina Srila Prabhupadu (Telugu) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
Summary
శ్రీల ప్రభుపాదుల వివరణ : నవీన యుగంలో మానవులు ఎంతటి పామరులంటే దేహవము ప్రతీక్షణం మార్పు చెందుతున్నదని, చిట్టచివరి మార్పే మరణంగా పిలువబడుతుందని అర్థం చెసికోలేరు. ఒకడు ఈ జన్మలో రాజు కావచ్పు, కాని కర్మానుసారము తదుపరి జన్మలో కుక్కగా మారచ్పు. ప్రకృతి ప్రభావం వలన ఆత్మ గాఢనిద్రలో ఉంటుంది. అద ఒక రకమైన స్థితిలో ఉంచబడి, తిరిగి చేరొక స్థితికి మార్ఛబడుతూ ఉంటుంది. ఆత్మసాక్షాత్కారము, జ్ఞానము లేనిదే బద్ధజీవనము కొనసాగుతూనే ఉండి జీవుడు తనను మిథ్యగా రాజునని, పిల్లినని లేదా కుక్కనని చెప్పుకుంటాడు. ఇవన్నీ కేవలము ఉన్నతమైన ఏర్పాటు ద్వారా కలిగే మార్పులు మాత్రమే.
Product Details
- No Of Pages: 16
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Telugu
- ISBN Code: No ISBN
- Product Size: 21.6 x 14 x 0.1 (cms)
- Weight: 0.017 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.